: తెలంగాణపై తీర్మానం త్వరలో వస్తుంది: షిండే


తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం వీలైనంత త్వరలో వస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని షిండే చెప్పారు. ఢిల్లీ లో నెలవారీ సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు.

  • Loading...

More Telugu News