: సోమాజిగూడలో అగ్నిప్రమాదం


హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ భవనం రెండో అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో అంతస్తులోని ఫర్నీచర్ తగలబడిపోతోంది. కాగా, వర్షం కారణంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో ఫైరింజన్లు ఇంకా ఘటనాస్థలానికి చేరుకోలేదు.

  • Loading...

More Telugu News