: మరో మూడు నెలల్లో 7వేల రెవిన్యూ ఉద్యోగాలు: రఘువీరా
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. త్వరలో భారీగా కొలువులు ఉంటాయని మంత్రి రఘువీరా రెడ్డి వెల్లడించారు. మరో మూడు నెలల్లో 7 వేల రెవిన్యూ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు.