: సీఎంపై సీబీఐకి ఫిర్యాదు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై జనార్ధన్ అనే న్యాయవాది సీబీఐకి ఫిర్యాదు చేశారు. మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి వ్యాఖ్యల ఆధారంగా కిరణ్ తో పాటు ఆయన తమ్ముడిపైనా సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

  • Loading...

More Telugu News