: బాబు దీక్షకు ఏపీ భవన్ అధికారి అభ్యంతరం


ఏపీ భవన్ ఆవరణలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అభ్యంతరం తెలిపారు. భోజన వసతి కల్పించవద్దని, దీక్షా శిబిరంలో సదుపాయాలను తొలగించాలని ఆయన సిబ్బందిని ఆదేశించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News