: చెన్నై విమానాశ్రయ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన
చెన్నై విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఉద్యోగులు చేపట్టిన నిరసన ఈ రోజు కూడా కొనసాగుతోంది. 5,000 మంది ఉద్యోగులు చెన్నై విమానాశ్రయంలో తమ నిరనన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఒక కంపెనీ ప్రతినిధులను వారు అడ్డుకున్నారు.