: ధోనీపై లక్ష్మణ్ ప్రశంసల జల్లు


భారత జట్టుకు దిశానిర్దేశం చేయగల నాయకుడు మహేంద్రసింగ్ ధోనీయే అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ధోనీ నాయకత్వాన్ని ప్రశంసించిన లక్ష్మణ్...అతనితో తనకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. హైదరాబాదులో తన ఇంట్లో ఆటగాళ్లకు విందు ఇచ్చినప్పుడు ధోనీని పిలవకపోవడంపై పెద్ద వార్తగా మారుతుందని తాను అనుకోలేదని...మీడియాలో వార్తలు చూసినప్పుడు కొంత ఇబ్బంది పడ్డానని లక్ష్మణ్ అన్నారు.

  • Loading...

More Telugu News