: వైద్యరంగంలో 2013 నోబెల్ ప్రైజ్ ప్రకటన


2013 సంవత్సరానికి వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ ను ప్రకటించారు. వైద్య రంగంలో చేసిన కృషికిగానూ జేమ్స్ రోత్ మెన్ (అమెరికా), రాండీ శాచ్ మెన్ (అమెరికా), థామస్ సుధాఫ్ (జర్మనీ) కు ఈ ప్రఖ్యాత పురస్కారం ప్రకటించారు. ఇప్పటి వరకు మిస్టరీగా మిగిలిన కణ అంతర్గత ద్రవ్య రవాణా వ్యవస్థ తీరు తెన్నులను వీరు తమ పరిశోధనల ద్వారా ఛేదించారు.

  • Loading...

More Telugu News