: రేపిస్టులు.. ఆధునిక మహిషాసురులు!


మహిళలపై పెరిగిపోతున్న హింస, లైంగిక దాడులను కోల్ కతాలో దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న వారు ప్రత్యేకంగా తెలియజేయాలనుకున్నారు. నాడు ప్రజలను పట్టి పీడిస్తున్న మహిషాసురుడనే రాక్షసుడిని జగన్మాత మట్టుబెట్టిన విషయం లోకవిదితం. దీనిని ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిని మహిషాసురులుగా.. వారిని అమ్మ వధిస్తున్నట్లుగా చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. పురాణ కాలంలో ఉండే రాక్షసులు నేడు రేపిస్టులుగా తిరిగి వచ్చి దాడులకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నామని దేవీ నవరాత్రుల నిర్వాహకులు పేర్కొన్నారు. వీరే మహిషాసురులని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News