: రాష్ట్ర రాజధానిలో ప్రైవేట్ సెక్యూరిటీ వైఫల్యం


దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వ్యాపార కేంద్రాలు నిఘాలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. వ్యాపార కూడళ్లలో తనిఖీలలో భాగంగా పోలీసులు మఫ్టీలో సాయుధులై రాజధానిలో ప్రైవేటు సెక్యూరిటీ పనితనాన్ని పరీక్షించారు. 

బిగ్ బజార్, కరాచీ బేకరీల్లో ఆయుధాలతో ప్రవేశించిన పోలీసులు.. అక్కడ సెక్యూరిటీ డొల్లతనంపై మండిపడ్డారు. పోలీసులు ఈ కార్యక్రమానికి 'ఆపరేషన్ డెకాయ్' అని పేరు పెట్టారు. సెక్యూరిటీ సరిగా లేని బిగ్ బజార్, కరాచీ బేకరీలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..కరాచీ బేకరీ దగ్గర ఓ వాహనంలో 8 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News