: మరోరెండు కేసుల్లో లాలూను విచారించనున్న కోర్టు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను మరో రెండు దాణా కేసుల్లో సీబీఐ న్యాయస్థానం విచారించనుంది. దాంతో, ఇప్పటికే రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్న లాలూను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు, రేపు విచారణ చేయనుంది.