: సింహ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు


తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు ఈ రోజు సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగాడు. రాక్షసుల మనసులో శ్రీహరి సింహంలా దర్శనమిస్తాడని పురాణం చెబుతోంది. దుష్టజన శిక్షణ, శిష్ట జన రక్షణకు ఇది సంకేతం కూడా. అంగరంగ వైభవంగా సింహ వాహనంపై తిరుమాఢ వీధుల్లో వూరేగే శ్రీనివాసుడిని కనులారా దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.

  • Loading...

More Telugu News