: వైసీపీ, జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ
తాడిపత్రిలో వైసీపీ, జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గీయులు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఒకళ్లనొకళ్లు దూషించుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జి జరిపారు. ప్రస్తుతం ధర్మవరంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది.