: తిరుమల ఘాట్ రోడ్డులో జీపుకు నిప్పంటించిన ఆందోళనకారులు


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘాట్ రోడ్డులోని అలిపిరి రహదారిలో సమైక్యవాదులు రెచ్చిపోయారు. 'శ్రీవారి సన్నిధి' అతిథి గృహం వద్ద ఓ జీపుకు నిప్పంటించారు. అనంతరం సమైక్య నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News