: కిల్లి కృపారాణి, కొండ్రు మురళికి సమైక్య సెగ


కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆమె నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. వెంటనే ఆమె స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి నివాసాన్ని కూడా సమైక్యాంధ్ర మద్దతుదారులు ముట్టడించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News