: సైనికుల చేతిలో నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కాశ్మీర్లోని కెరన్ సెక్టార్ లో చొరబాట్లకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భారత సైనికులు హతమార్చారు. దీంతో కెరాన్ సెక్టార్ లో భారత సైన్యం గస్తీని పెంచింది. గత వారం రోజుల్లో ఈ సెక్టార్ పరిథిలో 19 మందిని హతమార్చిన సైనికులు, మరో 20 మంది అక్రమంగా చొరబడినట్టు గుర్తించారు.