: బొత్స క్యాంపు కార్యాలయం ధ్వంసం
విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా అట్టుడుకుతోంది. జిల్లా కేంద్రంలో మంత్రి, పీసీసీ చీఫ్ బొత్స ఇల్లు ముట్టడికి సమైక్యవాదులు ప్రయత్నిస్తున్నారు. గరివిడి మండల కేంద్రంలోని బొత్స క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. క్యాంపు కార్యాలయం మొత్తాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేశారు.