: మంత్రి ఆనంను నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వం: ప్రజలు 04-10-2013 Fri 13:43 | ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు తమ నియోజకవర్గ నేత, మంత్రి ఆనంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమ నియోజకవర్గంలో ఎలా తిరుగుతాడో చూస్తామంటూ సవాలు విసురుతున్నారు.