: ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ


ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కేబినెట్ ముందు రాష్ట్ర విభజన నోట్ ప్రవేశపెట్టారు. అజెండాలో లేకుండానే టేబుల్ ఐటమ్ గా తెలంగాణ నోట్ ను తీసుకొచ్చారు. ఈ భేటీకి ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 9న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో పర్యటనకు వెళ్లేలోగా కేబినెట్ చేత విభజన నోట్ పై చర్చించి, అమోదింపచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News