: సింగరేణి కార్మికులకు రూ. 31,500 బోనస్


దీపావళి సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు పీఎల్ ఆర్ బోనస్ రూ. 31,500 చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. కోల్ కతాలో జరిగిన జేబీసీసీఐ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీపావళి పండుగ ముందు ఈ బోనస్ ను చెల్లించనున్నారు.

  • Loading...

More Telugu News