: ఆర్డినెన్స్ పై రాష్ట్రపతితో ప్రధాని భేటీ


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ అయ్యారు. నేరచరితులైన ఎంపీలపై ఆర్డినెన్స్ పై రాష్ట్రపతితో చర్చించనున్నారు. అటు ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని ఈ ఉదయం కోర్ కోమిటీ భేటీలో చేసిన నిర్ణయాన్ని కూడా ప్రణబ్ తో ప్రధానంగా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News