ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఇంజిన్ వెనకున్న భోగీలో ఈ సంఘటన జరిగింది. దీంతో బెల్లంకొండ-సత్తెనపల్లి మధ్య జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను నిలిపేశారు.