: గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి జగన్ నివాళి


జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహూదర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

  • Loading...

More Telugu News