: మహాత్మాగాంధీకి నివాళులర్పించిన సీఎం, స్పీకర్
గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు నివాళులర్పించారు.