: ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఖాన్ చర్చలు విఫలం


శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు బస్సులు నడిపే అంశంపై ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ తిరుపతిలో చర్చలు జరిపారు. వారిని సమ్మె విరమింపజేసేందుకు తిరుపతి చుట్టుపక్కల డిపోలకు కూడా తాయిలాలు ప్రకటించారు. అయినప్పటికీ కార్మిక సంఘాలు అంగీకరించలేదు. ఉద్యమానికి వెన్నుపోటు పొడవలేమని ఎండీకి స్పష్టం చేశారు. దీంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రవాణా సౌకర్యం సందేహంగా మారింది.

  • Loading...

More Telugu News