: లాలూపై మోడీ నోరు మెదపరేం?


ఎప్పుడూ కాంగ్రెస్ పై నోరు పారేసుకునే మోడీ... లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంపై మాట్లాడరేమని కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ షకీల్ అహ్మద్ ప్రశ్నించారు. ఈ మౌనం వెనకున్న ఆంతర్యాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. షకీల్ అహ్మద్ తన ప్రశ్నలను ట్విట్టర్ ద్వారా సంధించారు.

  • Loading...

More Telugu News