: వరంగల్ లో ప్రారంభమైన టీడీపీ జిల్లా స్థాయి సమావేశం
వరంగల్ లో తెలుగుదేశం పార్టీ జిల్లాస్థాయి సమావేశం స్థానిక రామలక్ష్మణ్ గార్డెన్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నరసింహులు తదితరులు హాజరయ్యారు.