: పెట్రోల్ ధర తగ్గింపు.. డీజిల్ ధర పెంపు


పెట్రోల్ ధర లీటర్ పై రూ.3.05 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అటు, డీజిల్ ధర లీటర్ కు 50 పైసలు పెరిగింది. ఈ ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News