: గుత్తి మాజీ ఎమ్మెల్యే మృతి


అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయినాథ్ గౌడ్ హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News