: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. దసరా పండుగ సందర్భంగా వారికి అడ్వాన్స్ ప్రకటించారు. అక్టోబర్ 7న అడ్వాన్స్ చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసినట్లు ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ప్రకటించింది.