: నేడు ముంబయిలో పర్యటించనున్న మోడీ


భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ముంబయిలో పర్యటించనున్నారు. మోడీ నిన్న ఢిల్లీలో పర్యటించి, అక్కడ జరిగిన సభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. నేడు ముంబయి బాంద్రాలోని వజ్రాల వ్యాపారుల అసోసియేషన్ హాల్ ను ఆయన ప్రారంభిస్తారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా తన పేరు ప్రకటించిన అనంతరం ఆయన తొలిసారిగా ముంబయిలో పర్యటిస్తున్నారు.

  • Loading...

More Telugu News