: బీసీసీఐ కొత్త టీం
చెన్నైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. బీసీసీఐకు చెందిన సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. కొత్తగా ఎన్నికయిన కమిటీ వివరాలు....
అధ్యక్షుడు - శ్రీనివాసన్
కార్యదర్శి - సంజయ్ పటేల్
సంయుక్త కార్యదర్శి - అనురాగ్ ఠాకూర్
కోశాధికారి - అనిరుధ్ చౌదరి
ఉపాధ్యక్షులు - రాజీవ్ శుక్లా (సెంట్రల్ జోన్), ఎస్.కె.బన్సల్ (నార్త్ జోన్), రవి సావంత్ (వెస్ట్ జోన్), శివలాల్ యాదవ్ (సౌత్ జోన్), చిత్రక్ మిత్రా (ఈస్ట్ జోన్).