: శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ దినేశ్ రెడ్డి


శ్రీవారిని డీజీపీ దినేశ్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్ధ ప్రసాదాలను ఆలయ అధికారులు డీజీపీకి అందజేశారు.

  • Loading...

More Telugu News