: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సస్పెన్షన్


రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్ ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News