: ముఖ్యమంత్రే తెలంగాణను అడ్డుకుంటున్నారు: సీపీఐ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి మరీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ, సాగునీటి విషయంలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ముఖ్యమంత్రి అవేమీ తెలియనట్టు కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు. అసమర్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News