: 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ


కాకినాడలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. విభజనకు వ్యతిరేకంగా.. ఏపీఎన్జీవో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి స్థానికులు తీవ్ర ఆందోళనలు చేపడుతూ కాకినాడను హోరెత్తిస్తున్నారు. వీరికి జతకలిసిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు 500 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ చేశారు. ర్యాలీలో కొమ్ము డ్యాన్సులతో ఉద్యోగులు నిరసన తెలిపారు. కేంద్ర మంత్రులు తక్షణం రాజీనామా చేసి ఉద్యమబాట పట్టాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News