: ధోనీ, ధావన్ లకు జరిమానా
ఛాంపియన్స్ టీట్వంటీ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంధ్రసింగ్ ధోనీకి, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టన్ శిఖర్ ధావన్ కు జరిమానా పడింది. నిన్న జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా వీరికి జరిమానా పడింది. రెండ్రోజుల క్రితం ఇదే కారణంతో రోహిత్ కు కూడా జరిమానా విధించారు.