: కేంద్ర కార్యాలయాలకు సమైక్య సెగ


'సమైక్యంగా ఉందాం.. తెలుగు వారిగా జీవిద్దాం' అంటూ సమైక్యవాదులు రాష్ట్రంలోని కేంద్ర కార్యాలయాలు ముట్టడించారు. విజయనగరం జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు, ఎల్ఐసీ ఉద్యోగులు కలిసి నిరసనలు తెలిపారు. నగరంలోని ఎల్ఐసీ, పోస్టల్ కార్యాలయాలను ముట్టడించారు. రోడ్లపై బైఠాయించి రాకపోకలు నిలిపేశారు. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ గోడకుర్చీ వేసి నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News