: ముంబైలో కూలిన ఐదంతస్థుల భవనం


ముంబైలోని డాక్ యార్డ్ స్టేషన్ సమీపంలో ఈ రోజు ఉదయం ఒక ఐదు అంతస్థుల భవనం కుప్ప కూలింది. కూలిన భవనం కింద పలువురు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News