: ఢిల్లీలో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ


ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఏపీ భవన్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ ఇండియా గేట్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయినా ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు.

  • Loading...

More Telugu News