: 138 మంది ఉపాధ్యాయులపై సీఐడీ కేసు 26-09-2013 Thu 19:22 | కరీంనగర్ జిల్లాలో 138 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై సీఐడీ కేసు నమోదైంది. పదోన్నతి కోసం తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని ఉపాధ్యాయులపై సీఐడీ కేసులు నమోదుచేసింది.