: తెలంగాణ మ్యాచ్ ముగిసింది: మంత్రి శ్రీధర్ బాబు
సీడబ్ల్యూసీ నిర్ణయంతోనే తెలంగాణ మ్యాచ్ ముగిసిందని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ.. నదీజలాలు, ఇతర అంశాలపై చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొందామని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పంథాలోనే ఏర్పడుతుందని శ్రీధర్ బాబు అన్నారు.