: ఢిల్లీ చేరుకున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తమ నిరసన తెలియజేసేందుకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఢిల్లీ చేరుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ సాయంత్రం ఏపీభవన్ నుంచి ఇండియా గేట్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. విభజనను నిరసిస్తూ రేపు జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపడతారు.

  • Loading...

More Telugu News