: 'పినాక' రాకెట్లను ప్రయోగించిన రక్షణ శాఖ


ఒడిశా లోని బాలసోర్ సమీపానగల చండీపూర్ వద్ద మూడు 'పినాక' రాకెట్లను గురువారం రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఈ రాకెట్లను రూపొందించామని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. కాగా శుక్రవారం కూడా మరికొన్ని రాకెట్లను ప్రయోగించనున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సాయంతో పినాక రాకెట్లను ప్రయోగించినట్లు వివరించాయి.

  • Loading...

More Telugu News