: ఏజెన్సీలో అటవీశాఖ సిబ్బంది దిగ్బంధం


తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఏజెన్సీ ప్రాంతంలో 20 మంది అటవీశాఖ సిబ్బంది నిర్బంధానికి గురయ్యారు. పెట్రోలింగ్ కు వెళ్లిన సిబ్బందిని గిరిజనులు నిర్బంధించారు. వీరి నిర్బంధానికి కారణాలు తెలియలేదు.

  • Loading...

More Telugu News