: ఉత్తరాఖండ్ బాధితులకు ఇన్ఫోటెక్ సాయం 40 లక్షలు


ఉత్తరాఖండ్ వరదబాధితుల సహాయార్థం ఇన్ఫోటెక్ చైర్మన్ మోహన్ రెడ్డి 40 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. ఈ మొత్తాన్ని ఆయన ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.

  • Loading...

More Telugu News