: కాంగ్రెస్ కు కేసీఆర్ మద్దతు అనుమానమే: రాయపాటి


తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కేసీఆర్ కాంగ్రెస్ కు మద్దతివ్వడం అనుమానమేనని ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. మరోవైపు, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కుమ్మక్కయ్యాయని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. సమైక్యంగా ఉంచడంవల్ల సీమాంధ్రలో 20 ఎంపీ సీట్లు గెలుస్తామని రాయపాటి జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News