: ఇంటికి పయనమైన జగన్
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన జగన్ లోటస్ పాండ్ లోని నివాసానికి పయనమయ్యారు. జైలు ప్రధానద్వారం నుంచి వెలుపలికి వచ్చిన జగన్ తొలుత అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం పోలీసులు ఆయనను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. జగన్ నేరుగా తన నివాసానికి వెళ్ళనున్నారు.