సమైక్యాంధ్రకు మద్దతుగా కొండపల్లిలోని హెచ్ పీసీఎల్ డిపోలో ట్యాంకర్ డ్రైవర్లు సమ్మె చేపట్టారు. దీంతో, డిపో నుంచి పెట్రోలు, డీజిల్ సరఫరా నిలిచిపోయింది.