బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ సాధన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.